ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 80మంది రచయితలు... తెలుగు కథకు నవ్యభాష్యంగా నిలిచిన అక్షరహాలికులు... వారంతా ఒక్కచోట చేరారు... అందాల యానాం ఒడిలో... గోదారి వయ్యారాల నడుమ... కెరటాలను చీల్చుకుంటూ వెళ్లే బోటులో... ఆహ్లాదంగా సాగిన సాహితీ ప్రయాణం అందర్నీ ఆకట్టుకుంది... యానాం రచయిత దాట్ల దేవదానంరాజు ఆధ్వర్యంలో 'కథాయానాం' పేరుతో సుమారు ఐదుగంటలపాటు నిర్వహించిన ఈ సాహితీ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది.....(ఈనాడు)
No comments:
Post a Comment